(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.59. అధ్యాయః 059
Mahabharata - Karna Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-59-0x(4982)(57933)
తతః ప్రవవృతే భూయః సంగ్రామో రాజసత్తమ।
కర్ణస్య పాండవానాం చ యమరాష్ట్రవివర్ధనః॥ 8-59-1(57934)
ధనూంషి బాణాన్పరిఘానసిపట్టసతోమరాన్।
ముసలాని భుశుండీశ్చ శక్తిరిష్టిపరశ్వథాన్॥ 8-59-2(57935)
గదాః ప్రాసాఞ్శితాన్కుంతాన్భిండిపాలాన్మహాంకుశాన్।
ప్రగృహ్య క్షిప్రమాపేతుః పరస్పరజిఘాంసయా॥ 8-59-3(57936)
బాణజ్యాతలశబ్దేన ద్యాం దిశః ప్రదిశో వియత్।
పృథివీం నేమిఘోషేణ నాదయంతోఽభ్యయుః పరాన్॥ 8-59-4(57937)
తేన శబ్దేన మహతా సంహృష్టాశ్చక్రురాహవం।
వీరా వీరైర్మహాప్తోరకలహాంతం తితీర్షవః॥ 8-59-5(57938)
జ్యాతలత్రధనుఃశబ్దాఞ్శస్త్రాణాం చ నిపాత్యతాం।
తాడితానాం చ పతతా నినాదాంశ్చ పదాతినాం॥ 8-59-6(57939)
బాణశబ్దాంశ్చ వివిధాఞ్శూరాణాం చాభిగర్జతాం।
శ్రుత్వా గజా భృశం త్రేసుః పేతుర్మంలుశ్చ సైనికాః॥ 8-59-7(57940)
తేషాం నినదతాం చైవ శస్త్రవర్షం చ ముంచతాం।
బహూనాధిరథిర్వీరః ప్రమమాథేషుభిః పరాన్॥ 8-59-8(57941)
పంచ పాంచాలవీరాణాం రథాందశ చ పంచ చ।
సాశ్వసూతధ్వజాన్కర్ణః శరైర్నిన్యే యమక్షయం॥ 8-59-9(57942)
యోధముఖ్యా మహావీర్యాః పాండూనాం కర్ణమాహవే।
శిక్షితాస్తమభిద్రుత్య పరివవ్రుః సమంతతః॥ 8-59-10(57943)
తతః కర్ణో ద్విషత్సేనాం శరవర్షైర్విలోడయన్।
విజగాహాండజాకీర్ణాం పద్మినీమివ యూథపః॥ 8-59-11(57944)
ద్విషత్సైన్యమవస్కంద్య రాధేయో ధనురుత్తమం।
విధున్వానః శితైర్బాణైః శిరాంస్యున్మథ్య పాతయత్॥ 8-59-12(57945)
`హస్తినః సమహామాత్రాన్సాశ్వారోహాన్హయానపి।
రథినోఽప్యేకబాణేన భ్రమతశ్చావపాతయత్'॥ 8-59-13(57946)
వర్మ వా చర్మ వాఽశ్రిత్య నిపాతమపి దేహినః।
విషేహుర్నాస్య సంస్పర్శం ద్వితీయస్య పతత్త్రిణః॥ 8-59-14(57947)
వర్మయుక్తేషు దేహేషు ధనుషోఽస్యఞ్శితాఞ్శరాన్।
మౌర్వ్యా తలత్రే న్యహనత్కశయా వాజినో యథా॥ 8-59-15(57948)
పాండుసృంజయపాంచాలాఞ్శరగోచరమాగతాన్।
మమర్ద తరసా కర్ణః సింహో మృగగణానివ॥ 8-59-16(57949)
తతః పాంచాలపుత్రశ్చ ద్రౌపదేయాశ్చ మారిష।
యమౌ చ యుయుధానశ్చ త్వరితాః కర్ణమభ్యయుః॥ 8-59-17(57950)
తేషు వ్యాయచ్ఛమానేషు కురుపాంచాలపాండుషు।
ప్రియానసూన్రణే త్యక్త్వా యోధా జఘ్నుః పరస్పరం॥ 8-59-18(57951)
సుసన్నద్ధాః కవచినః సశిరస్త్రాణభూషణాః।
గదాభిర్ముసలైశ్చాన్యే పరిఘైశ్చ మహాబాలాః॥ 8-59-19(57952)
సమభ్యధావంత భృశం కాలదండైరివోద్యతైః।
నర్దంతశ్చాహ్వయంతశ్చ ప్రవల్గంతశ్చ మారిష॥ 8-59-20(57953)
తతో నిజఘ్నురన్యోన్యం పేతుశ్చాన్యోన్యతాడితాః।
వమంతో రుధిరం గాత్రైర్విమస్తిష్కేక్షమాయుధాః॥ 8-59-21(57954)
దంతపూర్ణైః సరుధిరైర్వక్రైర్దాడిమసన్నిభైః।
జీవంత ఇవ చాప్యేకే తస్థుః శస్త్రౌఘబృంహితాః॥ 8-59-22(57955)
పరశ్వథైశ్చాప్యపరే పట్టసైరసిభిస్తథా।
శక్తిభిర్భిండిపాలైశ్చ నఖరప్రాసతోమరైః॥ 8-59-23(57956)
తతక్షుశ్చిచ్ఛిదుశ్చాన్యే బిభిదుశ్చిక్షిపుస్తథా।
సంచకర్తుశ్చ జఘ్నుశ్చ రాజన్యోధా మహారణే॥ 8-59-24(57957)
పేతురన్యోన్యనిహతా వ్యసవో రుధిరోక్షితాః।
క్షరంతః స్వరసం రక్తం ప్రకృత్తాశ్చందనా ఇవ॥ 8-59-25(57958)
రథై రథా వినిహతా హస్తిభిశ్చాపి హస్తినః।
నరైర్నరా హతాః పేతురశ్వాశ్చాశ్వైః సహస్రశః॥ 8-59-26(57959)
ధ్వజాః శిరాంసి చ్ఛిన్నాః పేతుర్మహీతలే॥
`వధ్యతాం దారుణాః శబ్దాః పతతాం స్తనతామపి। 8-59-27(57960)
క్షురైర్భల్లార్ధచంద్రైశ్చ చ్ఛిన్నాః పేతుర్మహీతలే॥
నరాశ్వేభరథానాం హినరాశ్వేభరథైస్తథా'॥ 8-59-28(57961)
నరాంశ్చ నాగాంశ్చ రథాన్హయాన్మమృదురాహవే॥ 8-59-29(57962)
అశ్వారోహైర్హతాః శూరాశ్ఛిన్నహస్తాశ్చ దంతినః।
సపతాకాధ్వజాః పేతుర్విశీర్ణా ఇవ పర్వతాః॥ 8-59-30(57963)
పత్తిభిశ్చ సమాప్లుత్య ద్విరదాః స్యందనాస్తథా।
హతాశ్చ హన్యమానాశ్చ పతితాశ్చైవ సర్వశః॥ 8-59-31(57964)
అశ్వారోహాః సమాసాద్య త్వరితాః పత్తిభిర్హతాః।
సాదిభిః పత్తిసంఘాశ్చ నిహతా యుధి శేరతే॥ 8-59-32(57965)
మృదితానీవ పద్మాని ప్రంలానా ఇవ చ స్రజః।
హతానాం వదనాన్యాసన్గాత్రాణి చ మహాహవే॥ 8-59-33(57966)
రూపాణ్యత్యర్థకాంతాని ద్విరదాశ్వనృణాం నృప।
సమున్నానీవ వస్త్రాణి యయుర్దుర్దుర్శతాం పరాం॥ ॥ 8-59-34(57967)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-59-4 ద్యాంస్వర్గం। వియదంతరిక్షం॥
8-59-11 అండజైర్జలపక్షిభిః సారసాదిభిరాకీర్ణాం వ్యాప్తాం॥
8-59-15 మౌర్వ్యా మౌర్వీచ్యుతైః శరైర్బాణైస్తలత్రే జ్యాఘాతవారణస్థానే న్యహనత్॥
8-59-18 వ్యాయచ్ఛమానేషు యతమానేషు॥
8-59-19 పరిఘైర్హతా ఇతి శేషః। సమభ్యధావంతేత్యుత్తరేణాన్వయః॥
8-59-21 మస్తిష్కం శిరోభాగస్థమాంసపిండః॥
8-59-23 పరశ్వథైస్తతక్షుః। పట్టశైరసిభిశ్చ చిచ్ఛిదుః।
శక్తిభింర్బిభిదుః। భిందిపాలైశ్చిక్షిపుః। నఖరైః సంచకర్తుః। ప్రాసతోమరైర్జఘ్నుః॥
8-59-25 చందనా రక్తచందనాః॥
8-59-33 పద్మానీవ బదనాని। స్రజఇవ గాత్రాణి॥
8-59-34 సమున్నాని క్షారక్లిన్నాని మలినాని॥
8-59-59 ఏకోనషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.